IPL 2022: Amid COVID third wave And Omicron Cases Spike in india, Bcci looking to conduct IPL 2022 entirely in Mumbai only, March 25 as start date says Report
#IPL2022
#IPL2022MegaAuction
#BCCI
#IPL2022inMumbai
#IPLVenues
#INDVSSA
ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్ అన్ని మ్యాచ్‌లూ ముంబైలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కరోనా , ఓమిక్రాన్ నేపథ్యంలో ఒకే చోట ఉన్న వేదికలు అయితే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది